జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో 3220 టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు ( అసిస్టెంట్ ప్రొఫెసర్ ) విభాగంలో 23 ఖాళీలు ఉన్నట్లు వివిధ యూనివర్సిటీలు విడివిడిగా విడుదల చేసిన నోటిఫికేషన్లలో పొందుపరిచారు. అన్ని యూనివర్సిటిల్లో కలిపి తెలుగు విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం ఓపెన్ కేటగిరిలో 10 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ : 3, బిసి ఏ : 1, బిసి బి : 2, బిసి డి :1, బిసి ఇ :1 ఎస్సి : 3, ఎస్టీ : 2 కోసం కేటాయించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను వడపోసి 1 : 12 పద్దతిలో తదుపరి దశకు ఎంపిక చేయనున్నారు.
యూనివర్సిటీల వారీగా రోస్టర్ పాయింట్లు :
1. ఆంధ్ర యూనివర్సిటీ
మొత్తం : 4
ఓసీ : 1 , ఈడబ్ల్యూఎస్ : 1, బిసి బి : 1, ఎస్టీ : 1,
2. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ
మొత్తం : 3
ఓసీ : 1 , ఈడబ్ల్యూఎస్ : 1, బిసి బి : 1,
3. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
మొత్తం : 2
ఓసీ: 1 , ఎస్సి : 1 ,
4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ
మెత్తం : 2
ఓసీ: 1, ఎస్సి : 1,
5. ఆదికవి నన్నయ యూనివర్సిటీ
మొత్తం : 4
ఓసి : 3, బిసి ఏ : 1,
6. విక్రమ సింహపురి యూనివర్సిటీ
మొత్తం : 4
ఈడబ్ల్యూఎస్ : 1, బిసి డి : 1, బిసి ఇ :1, ఎస్సి : 1
7. రాయలసీమ యూనివర్సిటీ
మొత్తం : 3
ఓసి : 2, ఎస్టీ : 1
8. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ
మొత్తం : 1
ఓసి : 1
( అంతర్జాలంలో లభించిన సమాచారం మేరకు మాత్రమే )
పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ ద్వారా చూడవచ్చు :
https://recruitments.universities.ap.gov.in/Masters/Home.aspx
నన్నయ యూనివర్సిటీ లో బీసీ డి ఉండేది.. ఓసి ఒకటి, బీసీ ఈ ఒకటి
రిప్లయితొలగించండి