జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయంలో 16 తెలుగు లెక్చరర్ పోస్టులకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశ్వవిద్యాలయాల టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీలో భాగంగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో 3220 బోధనా ఖాళీలను భర్తీ చేసేందుకు సోమవారం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ యూనివర్సిటీలు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారానే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 220 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 220 లెక్చరర్ పోస్టుల్లో తెలుగు విభాగంలో 16 ఖాళీలు ఉన్నట్లు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఎం.ఏ తెలుగు మరియు నెట్, సెట్ అర్హతతో భర్తీ చేసే లెక్చరర్ పోస్టులకు 57,100 ప్రాథమిక బేసిక్ పే ద్వారా వేతనాలను అందిస్తారు. ఎంఏ తెలుగు, నెట్, సెట్ అర్హత కలిగిన నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం. నవంబర్ 20 దరఖాస్తుకు చివరి తేదీ.
తెలుగు విభాగంలో ఖాళీల వివరాలు :
తెలుగు విభాగంలో ఖాళీలు : 16
ఓసీ : 8, బీసి ఎ : 1, బీసి బి : 1, బిసి సి : 1, ఎస్సీ : 3, ఎస్టీ : 1, ఈడబ్ల్యూఎస్ : 1
మరింత సమాచారం కోసం ఉన్నత విద్యాశాఖ అధికారిక వెబ్సైటు చూడవచ్చు :
https://recruitments.universities.ap.gov.in/Masters/Notifications.aspx
Assistant professor ki j.l ki okkate application Lela very Vera please clarify
రిప్లయితొలగించండి