జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
గత నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన జాతీయ అర్హత పరీక్ష( నెట్) ఆన్సర్ కీలు విడుదలయ్యాయి. యూజీసీనెట్/ ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో నెట్ ప్రాథమిక కీ వివరాలను పొందుపరిచారు. ప్రాథమిక కీలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కూడా కల్పించారు. సరైన ఆధారాలతో అభ్యంతరాలు పంపవచ్చు. అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం త్వరలో నెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలుగు సాహిత్యంలో 2020 జూన్ కటాఫ్...
తెలుగు సాహిత్యంలో 2020 జూన్ ఫలితాలను పరిశీలిస్తే 261 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించినట్లు గమనించవచ్చు. వీరిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అన్ని కేటగిరీలలో కలిపి కేవలం 33 మంది మాత్రమే అర్హత సాధించారు. 2020 జూన్ నెట్ ఫలితాలను గమనిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ కట్ఆఫ్ మార్కుల శాతం 54.67(ఓ సీ), 50.67(ఓ బీసి), 46.67(ఎస్సీ), 43.33(ఎస్టీ) కటాఫ్ గమనించవచ్చు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి