జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
తెలుగు సాహిత్యంలో Ph.D చేయాలనుకునే అభ్యర్థుల కోసం APRCET - 2022 అధికారిక వెబ్ సైట్ లో తెలుగు ప్రవేశ పరీక్ష సిలబస్ అందుబాటులో ఉంది. Category - 2 ద్వారా APRCET అర్హత సాధించాలనే అభ్యర్థులు తెలుగు సాహిత్యంలో 70 మార్కులకు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. Category - 1, 2 రెండు కేటగిరీల ద్వారా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న విషయం అభ్యర్థులకు తెలిసిందే. Category -1 ద్వారా తెలుగు సాహిత్యంలో NET, SET, SLET, JRF వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు, Category -2 ద్వారా కేవలం PG అర్హత ఉన్న అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. Category -1 అభ్యర్థులు కేవలం 70 మార్కులకు రీసెర్చ్ మెథడాలజీ, Category -2 అభ్యర్ధులు 70 మార్కులకు రీసెర్చ్ మెథడాలజీ మరియు 70 మార్కులకు తెలుగు సాహిత్యం, మొత్తం 140 మార్కులకు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో BC/SC/ST/PWD అభ్యర్థులు 45 శాతం, మిగిలిన వారు 50 శాతం మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు.
తెలుగు సిలబస్ :
1. సామాన్య భాషా విజ్ఞానము
2. తెలుగు భాషా పరిణామం వికాసం
3. ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం - ప్రక్రియలు
4. ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం- ధోరణులు, ప్రక్రియలు
5. జానపద గిరిజన విజ్ఞానం
6. తెలుగు సాహిత్య విమర్శ
7. సంస్కృత సాహిత్య విమర్శ
8. తెలుగు వారి చరిత్ర - సంస్కృతి
9. బాలవ్యాకరణం - ఛందస్సు - అలంకారాలు
10. అనువాదం - పత్రికలు, ప్రసార మాద్యమాల రచన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి